కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుంది

  . . . మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క   హైదరాబాద్, బతుకమ్మ :   ఆరు సంవత్సరాలు లోపు పిల్లలను దత్తత ప్రక్రియ లో భాగం చేయాలని, దత్తత వెళ్లలేని ఆరు సంవత్సరాలు పై బడిన పిల్లలను కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నిజామాబాద్ జిల్లా బాలసదనంలో ఆశ్రమం పొందుతున్న అమ్మాయిని హైదరాబాద్ లో జరిగినటు వంటి సమావేశంలో...