విజన్ తో ముందుకు
. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ కృషి . ఆడ బిడ్డలు ఆనందంగా ఉన్నారు . రుణాల నుంచి రైతులకు విముక్తి . టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి . ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని, దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్...