నలభై ఏళ్ల మంజీరా ముంపు సమస్య కు రూ.2.08 కోట్ల తో ఎండ్ కార్డ్

  . . .  ముంపు సమస్యకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే మదన్ కు కర్షకుల ధన్యవాదాలు  ఎల్లారెడ్డి, బతుకమ్మ: నాగిరెడ్డిపేట మండల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు చివరకు పరిష్కారం దొరకనుంది. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులను గత 40 సంవత్సరాలుగా వేధిస్తున్న ముంపు సమస్యకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతర కృషితో ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వం రూ.2.08 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.ప్రతి సంవత్సరం మంజీరా నది ఉధృతంగా ప్రవహించే సమయంలో నాగిరెడ్డిపేట మండలంలోని...