నలభై లక్షల సివిల్ దావా కొట్టివేత

  . . . ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు    నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:   నలభై లక్షల సివిల్ దావాను తగిన సాక్ష్యాలు లేవని కొట్టివేస్తు నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ తీర్పు చెప్పారు. బుదవారం కోర్టు వెలువరించిన ఇరవై పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం రామన్న పేట్ గ్రామానికి చెందిన పత్రి పోచయ్య తన న్యాయవాది ద్వారా నలభై లక్షల రూపాయల రికవరీ దావా దాఖలు...