పక్షోత్సవాలు ప్రారంభం

దీపావళికి ముందే ప్రారంభమైన పేకాట ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న జూదం చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు కామారెడ్డిలో ప్రారంభమైన వేట   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాట జోరందుకుంది. దీపావళి పండుగ పక్షం రోజులు ఉండగానే జూదగాళ్ళు పేకాటను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో పేకాట దశాబ్ధాలుగా దసరా పండుగ ముగిసిన వెంటనే దీపావళి వరకు జోరుగా సాగే సాంప్రదాయంగా వస్తుంది. ఒకప్పుడు బహిరంగంగా పత్తాలాట ఆడే వారు కానీ పోలీసు శాఖ ఉక్కుపాదం మోపడంతో పేకాట రహాస్య స్థావరాలకు మారింది....