రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటిసీ దుర్మరణం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ జడ్పీ ప్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం జాతీయ రహదారి 44 పై తుప్రాన్ సమీపంలో కారు అదుపు తప్పి పక్కన దూసుకెళ్లి చెట్టును ఢీ కొట్టిన  రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ కు చెందిన నారేడ్డి మోహన్ రెడ్డి గత జిల్లా పరిషత్ పాలకవర్గంలో కాంగ్రెస్ తరుపున ప్లోర్ లీడర్ గా పనిచేశారు. మంగళవారం ఉదయం...