కేటీఆర్ ను సన్మానించిన మాజీ జడ్పిటిసి
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం నాగిరెడ్డిపేట మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సభ ముగించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విట్టల్ రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి నాగిరెడ్డిపేట...