జెడ్పి కోఆప్షన్ మాజీ సభ్యులు గుండె పోటు తో మృతి
జెడ్పి కోఆప్షన్ మాజీ సభ్యులు గుండె పోటు తో మృతి బతుకమ్మ, మాచారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జెడ్పి మాజీ కోఆప్షన్ సభ్యులు, ఉద్యమకారుడు ముస్తక్ హుస్సేన్ గుండె పోటు తో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన అంత్యక్రియలు ఉమ్మడి మాచారెడ్డి మండలం వెల్పగొండ గ్రామంలో మధ్యాహ్నం నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఉమ్మడి మాచారెడ్డి మండల కమిటీ అధ్యక్షులు గా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా...