నిరాశ్రయిలకు ఆశ్రయం కల్పించిన గ్రామ మాజీ సర్పంచ్

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో   భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నివాస గృహాలు నీటిలో మునిగి దాదాపు 40మంది నిరాశ్రయిలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పునరావాసం కేంద్రం కింద స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వారికి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజన వసతి ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇందూర్ కార్తీక్, షేక్ నిసార్, పార్వతి ప్రవీణ్...