సొంత గూటికి మాజీ సర్పంచులు

. గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలోని పలువురు మాజీ సర్పంచులు సొంత గూటికి చేరారు. బీఆర్ఎస్ ను వీడిన వారు తిరిగి పార్టీలో చేరగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని అన్ని వర్గాల వారిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో దేశంలోనే...