Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 3:20 pm Posted by : ramakrishna

శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించిన మాజీ సర్పంచ్

రుద్రూర్, బతుకమ్మ: గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు రెండు కుండల మారి వాగులు అలుగులు పొంగి పొర్లుతున్నాయి. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, సెక్రటరీ పర్యటించారు. శిధిలవస్థలో చేరిన ఉండ్లను  పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా  ఉండాలన్నారు.