దొంగనోట్ల కేసులో మాజీ ప్రజా ప్రతినిధి..?
రేపో మాపో అరెస్టుకు రంగం సిద్ధం ఇది వరకే విచారణకు పిలిచిన పొలీసులు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల 500 వందల దొంగనోట్ల తయారీ చలామణి చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారీ దొంగనోట్లు చలామణి చేస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.5 లక్షల మేర నకిలీ కరెన్సీని బిచ్కుం దలో చలామణి చేసినట్లుగా పోలీసులు...