మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి వేడుకలు
ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ మండలం లోని అధ్యక్షులు గిరీష్ , డాక్టర్ అరుణ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గిరీష్, డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ రాజకీయ విలువలతో కూడిన గొప్ప నాయకులు, భావితరాలకు సువర్ణ బాటలు వేసిన దార్శనికులు,ఆధునిక భారత్ కు గట్టి పునాదులు వేసిన మహాత్ములు,తన ముందుచూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్...