దేశ ఆర్థిక సంస్కరణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకం
. . .. సిటీ కాంగ్రెస్ ప్రెసిడేంట్, నుడా చైర్మన్ కేశవేణు నిజామాబాద్ సిటీ బతుకమ్మ.. దేశ ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన గొప్ప ఆర్థిక సంస్కర్త సంస్కరణల సారధి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యకుడు, నూడా చైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర ఎంతో కీలకమన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల...