ఘనంగా మాజీ నూడా చైర్మన్ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాదు మాజీ నుడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి జన్మదిన వేడుకులు ఆయన స్వ గృహములో తన ఆత్మీయులతో ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం అభయ వీర ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించిన అనంతరం వారి ఇంటి దైవమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి తన స్వగృహంలో కేక్ కట్ చేసి పెళ్లిరోజు, జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శివునికి అభిషేకాలు చేసి అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు....