వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని పోతులగడ్డ తండాలో మాజీ సర్పంచ్ ధనావత్ పూల్ సింగ్ కుమారుడు ధనావత్ సంతోష్ వివాహ వేడుక లో అదే విధంగా, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బాలగౌడ్ కళ్యాణ మండపంలో తిమ్మాపూర్‌కు చెందిన ఎల్లారెడ్డి సొసైటీ సిబ్బంది సాయిబాబా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు మాజీ జెడ్పిటిసి సభ్యుడు సామెల్, తిమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,...