పిప్రి మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ లో చేరిక

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి గ్రామ మాజీ ఎంపిటిసి అరిగెల స్వామి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్నారై గుండ సాయిలు, ఓల్లం రమేష్, పల్లె శ్రీను, నీలం మను, పడాల ప్రణీత్, పుప్పాల రాము, రౌతు చిన్న నర్సయ్య, అరిగెల ధర్మపురి, రౌతు రాము, న్యాలకంటి ప్రేమ్, కొడిగెల నర్సయ్య, రాజుల అనిల్, జంగం గంగారం, ముత్యాల రాజరెడ్డి, తెనుగు సతీష్ లు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్...