మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దారుణ హత్య

  . . . కారుతో డికోట్టి గొడ్డళ్లతో నరికి ఫ్యాక్షన్ తరహా మర్డర్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి  దారుణ హత్యకు గురయ్యారు. సమీప బంధువు  కారుతో ఢీకొట్టి  గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రధాన అనుచరుడిగా  ఉన్న ఇమ్మడి గోపి  బుధవారం రాత్రి సొంత గ్రామం గౌరారం నుంచి లింగాపూర్  కారులో వెళ్తుండగా  దారికాచి మరో కారుతో ఢీకొట్టి, గాయాలతో బయటకు వచ్చిన ఇమ్మడి...