చీరల పంపిణీ ప్రారంభించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

చీరల నాణ్యత పట్ల మహిళల హర్షం వ్యక్తం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి   ఇందల్వాయి, బతుకమ్మ : దల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, ఐకెపి డ్వాక్రా మహిల సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా శక్తి చీరలను మహిళా మణులకు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరలు పంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి...