సీఎం ను కలిసిన మాజీ ఎంపీపీ
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ సీ. ఎం రేవంత్ రెడ్డి ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీపీ బాల్కొండ నియోజకవర్గం తో పాటు భీమ్ గల్ మున్సిపల్ అభివృద్ధి కి సహకరించాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ని కోరారు. నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్లారు . ఎన్నికల కొరకు హడావిడి...