మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కు వర్సిటీ లెక్చరర్ల వినతి

 కాంట్రాక్టు చేయాలని వేడుకోలు   భరోసానిచ్చిన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్  లెక్చరర్ల కృతజ్ఞతలు నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమ గొంతుక మధు గౌడ్ యాష్కిని సోమవారం తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లు కలిశారు. నూడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనను పార్ట్ టైం లెక్చరర్లు కలిసి, తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. చాలీ చాలని వేతనాలతో జీవనం కష్టంగా మారిందని...