మూసీ నది ఆక్రమణలపై మాజీ ఎంపీ కవిత ధర్నా

  . . . న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటం   . . . ఇది పేదల ప్రభుత్వం కాదు.. పెద్దల ప్రభుత్వం   . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :   నార్సింగిలో మూసి నది ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజలందరికి న్యాయం ఒకే...