మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

--బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సాకలి రాము గతంలో ట్రాక్టర్ పై నుండి పడి పడడంతో ఫ్రాక్చర్ కావడం జరిగిందని తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మనోరామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి చికిత్స పొందుతున్న రాముని ఫార్మర్షించారు.గతంలో రాడు వేయడంతో డబ్బులు లేక ఇప్పటివరకు తీయించుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి ఆసరాగా ధర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి...