బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని జలాల్ పూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ గుర్ల విమల భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్ల లక్ష్మయ్య బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బుధవారం సాయంత్రం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి లక్ష్మయ్య మృతదేహం పై పూలమాలలు వేసి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి నివాళులు అర్పించారు. గొర్ల లక్ష్మయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శోక...