మంజీరాలో చిక్కుకున్న గొర్రెల కాపరులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మద్నూర్, బతుకమ్మ: ఇటీవల వర్షాల వల్ల ప్రాజెక్టు వదిలగా మంజీరా లో చిక్కుకున్న గొర్రె కాపర్లు, 650 గొర్లు వారికీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కలిసి పలకరించారు. బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామం లో సోమవారం జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా అర్ద రాత్రి వేళల్లో వదిలిన వరద నీరు ఒకేసారి రావడం వల్లే మాకు అంత ఇబ్బంది కావడం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రతి సారి...