రోడ్డుపై బురద నీటిలో కూర్చుని మాజీ ఎమ్మెల్యే షిండే నిరసన
. . . కాంగ్రెస్ కు డెవలప్ మెంట్ పై చిత్తశుద్ధి లేదు . . . బిచ్కుంధ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నిొరసన బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రోడ్డుపై నీటి మడుగులో కూర్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాంక్షన్ అయిన రోడ్డు పనులు కాంగ్రెస్...