పోలీసులకు లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు

  . . . జూబ్లిహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో రాహెల్ నిందితుడు . . . కోర్టు ఆదేశాలతో లోంగుబాటు  హైదరాబాద్, బతుకమ్మ: బోధన్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తనయుడు రాహెల్ జూబ్లిహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022  మార్చి 17న  హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు రాహెల్ నిందితుడు.  అనాడు థార్ కారు నడిపి ఓకరి మరణానికి కారకుడైన రాహెల్  పరారీలో...