మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్.. విడుదల

హైదరాబాద్, బతుకమ్మ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పంచాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌ ముందు షకీల్​ కుమారుడు గతంలో యాక్సిడెంట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్​ తన కుమారుడిని తప్పించారు. కుమారుడి స్థానంలో మరొకరిని పోలీసుల ముందు లొంగిపోయేలా చేశారు. అప్పట్లో ఈ కేసులో షకీల్​కు సహకరించిన పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే...