బిజేపికి రాం రాం చెప్పిన మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం
. . . కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బిజెపికి రాజీనామా జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం బిజెపికి రాజీనామా చేశారు. శనివారం పెద్ద కొడప్ గల్ లోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో తాను బిజేపికి రాం రాం చెప్పినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ అని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. తనకు రాజకీయంగా కలిసి వచ్చిన పార్టిని బిజేపి లో ఉండి వ్యతిరేకంగా మాట్లాడలేక రాజీనామా...