మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని బ్రహ్మంగారి మందిరం ఆవరణలో నిజాంబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల నారాయణ గురువారం నాడు మొక్కలు నాటారు. పిట్లం మండల కేంద్రంలోని బిజెపి నాయకులు పరిసర ప్రాంతాల నాయకులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుపరిపాలన అందిస్తున్న అందిన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అనంతరం ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుడాల గోపి మాట్లాడుతూ...