ఘనంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకుల బీఆర్ఎస్ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాదన్న గారి విఠల్, రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగర మాజీ మేయర్ దండు నీతూ...