Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 7:30 pm Posted by : ramakrishna

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకుల బీఆర్ఎస్ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

Former MLA Jeevan Reddy's birthday celebrated in grand style

అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాదన్న గారి విఠల్, రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, కొత్తూర్ లక్ష్మారెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సిర్ప రాజు నగర అధ్యక్షులు, చింత మహేష్, యువజన విభాగం నాయకుడు అభిలాష్ రెడ్డి, కరిపే రాజు, సురేష్, సంతోష్, చింతకాయల రాజు, శంకర్, శేఖర్ రాజు, జామల్ పూర్ రమేష్, సాదిక్, కృష్ణ కార్యాలయ కార్యదర్శి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Former MLA Jeevan Reddy's birthday celebrated in grand style