డబుల్ బెడ్ రూంలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
ఆర్మూర్, బతుకమ్మ : జనతా గ్యారేజ్ ను వచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశ నగర్ జీవన్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డులో డబుల్ బెడ్ రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనతా గ్యారేజ్ లో భాగంగా డబుల్ బెడ్ రూం అర్హులు వచ్చి తమకు కంప్లైంట్ చేసినట్టుగా తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇంటి నిర్మాణాలు పూర్తయి సున్నం వేయించి మరి రెడీగా ఉంచిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా...