భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రజలను మోసం చేసిన రేవంత్, భట్టిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.