మహా పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సంఘీభావం
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలం దోసపల్లి సంస్థాన్ శ్రీ జగద్గురు రామానందాచార్య జీ మఠం ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా న్యానిజ్ ధామ్ వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, భూమి, చెట్లు, నీటిని కాపాడుకోవడంతో పాటు ప్రకృతిని రక్షించాలనే సందేశంతో చేపట్టిన ఈ మహా పాదయాత్ర ఎంతో గొప్పదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఏలి గ్రామంలో కొనసాగుతున్న మహా పాదయాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్...