Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 8:04 pm Posted by : ramakrishna

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే హన్మంన్ షిండే 

బతుకమ్మ,  జుక్కల్ : జుక్కల్ మండలంలోని ఖండేల్లూర్ గ్రామంలో నూతన పెట్రోల్ బంకును జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంన్ షిండే  బుధవారంప్రారంభించారు.ఈ ఈ కార్యక్రమంలో లక్ష్యం భాయ్ దాదారావు పటేల్, మాజీ ఎంపీపీ యశోద నీల్ పటేల్, మాజీ గ్రామ సర్పంచ్ బొల్లి గంగాధర్, రాజు జవాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.