బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారంట... పొత్తు పెట్టుకుంటారట వీళ్ళ కంటె ముందే నేనే బీజేపీ లో చేరిపోతా అంటున్న గువ్వల బాలరాజు కేసీఆర్‌కు షాకిచ్చిన గువ్వల బాలరాజు ! హైదరాబాద్, బతుకమ్మ : సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఎక్కువ రోజులు గడిపిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు అయిన గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పారు. బాధాతప్త హృదయంతో కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు కేసీఆర్ నాగర్ కర్నూలు...