Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 3:25 pm Posted by : ramakrishna

దండు శేఖర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్  నాయకులు దండు శేఖర్ ని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థతిపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మేయర్ దండు నీతు కిరణ్ ఉన్నారు.

Former MLA Ganesh Gupta visits Dandu Shekhar