మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తకు తృటిలో తప్పిన ప్రమాదం

  . . . బిగాల కారును ఢీకొట్టిన కంటైనర్   బిక్కనూర్, బతుకమ్మ :   నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు తృటిలో ప్రమాదం తప్పింది. బిగాల గణేష్ గుప్త ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేష్ గుప్తకు ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై జరిగింది. శనివారం ఉదయం వేళ కంటైనర్ లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ...