నగరంలో దుర్గామాత మండపాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే  గణేష్ బిగాల సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి, వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు. వినాయక్ నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి...