దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్‌లో ఆదివారం భారీ విద్యుత్ దీపాల అలంకరణతో అద్భుతంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించారు. మండపాన్ని అందంగా, ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో అలంకరించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. నగరంలో ఇంత అద్భుతంగా దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం అమ్మవారికి...