ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి బిగాల కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం...