బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

బీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు భాదిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమం లో భాగంగా భీమ్ గల్ తాజా, మాజీ జడ్పిటీసీ చౌట్ పల్లి రవికి ఇటీవలే యాక్సిడెంట్ కాగా ఆయన నివాసం బాబాపూర్ వెళ్లి పరామర్శించారు. తాజా మాజీ ఎం పీ పీ ఆర్మూర్ మహేశ్ కు కంటి ఆపరేషన్ కాగా చెంగల్లో ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే చెంగల్ కు చెందిన మాజీ...