బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర స్వామిని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
