బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలంతో పాటు మండలం లోని నాగాపూర్ గ్రామానికి చెందిన పలువురు భాదిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు.ఇందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన కౌడా నర్సయ్య ఇటీవలే కాలం చేయగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆర్ధిక పరిస్థితిని చూసి వారి కుటుంబానికి రూ. 10 వేలు నగదు సహాయం అందించారు. మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన బసకొండ దేవేందర్ భార్య పాము కాటుతో మరణించగా వారి కుటుంబాన్ని, జిల్లా...