వెంకటేశ్వర స్వామీ కళ్యాణ మండపంను ప్రారంభించిన మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మెండోరా, బతుకమ్మ: మెండోరా మండల కేంద్రంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా సోమవారం నిర్వహించిన వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన గ్రామస్థులకు,విడిసి,ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 40 లక్షలతో నూతన కల్యాణ మండపం నిర్మించుకున్నమని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేండోరా గ్రామంలో కోట్ల నిధులతో అనేక...