మెడికల్ కాలేజీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన నాయకులు . . . మెడికల్ కళాశాల నిర్మాణ ప్రధాతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ , మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి తో కలిసి నగరంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో నిర్వహించారు. శనివారం మెడికల్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో...