బిగాల గణేష్ గుప్తా ను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ , బతుకమ్మ: ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ లో గణేష్ బిగాల ఆరోగ్య పరిస్థితి ని ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ బిగాల క్షేమం కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం... నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే...