పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

  బాల్కొండ బతుకమ్మ :   బాల్కొండ మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. మండలంలోని జలాల్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మోహన్ రెడ్డి తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కత్తి భోజన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను...