కేసీఆర్ ఆశిస్సులు తీసుకున్న వేముల

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు.